Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ అద్భుతమైన సినిమాలను ఎంపిక చేసుకొని తన నటనతో డాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందారు. ఈ సినిమా ద్వారా ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన […]