Amazon CEO : కోవిడ్ వల్ల ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ను ఇచ్చాయి పలు కంపెనీలు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ను ఇచ్చాయి. దీంతో ఉద్యోగులంతా ఇంటి దగ్గర్నుంచే వర్క్ చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ నే ఇంకా కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రొడక్టివిటీ పెరిగిందని, కంపెనీలు కూడా లాభాల బాట పట్టిందని కంపెనీలు వెల్లడించాయి. వర్క్ ఫ్రమ్ […]