Anasuya: బుల్లితెర గ్లామర్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర యాంకర్ గా రానిస్తున్న అనసూయ ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇంతకాలం తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ ప్రస్తుతం తన వైవిద్యమైన నటనతో వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ […]