Posted inఫొటోస్

Anchor Varshini : చీర పొరల మాటు నుండి నాభి చూపిస్తూ మంటరేపిన యాంకర్ వర్షిణి.. కోటు ముడి జారితే అందాల జాతరే!

Anchor Varshini : యాంకర్ వర్షిని పరిచయం అక్కర్లేని పేరు.. బుల్లితెరలో హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న వర్షిని సౌందరాజన్‌.. `ఢీ` షోతో పాపులర్‌ అయ్యింది. ఇందులో రష్మితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షోకి మరింత గ్లామర్‌ తీసుకొచ్చి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో వర్షిని సఫలం అయ్యింది. అదే విధంగా అందులో `జబర్దస్త్` కమెడీయన్‌ హైపర్‌ ఆది కి జోడిగా వర్షిని ఎంతో సందడి చేసింది. కానీ ఏమైందో తెలియదు. […]