Posted inFeatured, కెరీర్

AP TET 2022 ఏపీ టెట్ హాల్ టికెట్ రిలీజ్… ఎగ్జామ్ ఎప్పుడు అంటే…

AP TET 2022 రేపటి తరాన్ని వారి భవిష్యత్తును మార్చే ఉపాధ్యాయులను దేవునితో సమానం అని మన పూర్వికులు నుంచి మనం వింటూనే ఉన్నాం. అయితే అటువంటి ఉపాధ్యాయులకు అర్హత నిమిత్తం ఏపీ ప్రభుత్వం టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. టెట్‌ (Teachers Eligibility Test) నోటిఫికేషన్‌ను జూన్ 10 విడుదల విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. జూన్‌ 15 నుంచి జూలై 15 వరకు దరఖాస్తు దారులు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు కోసం […]