Posted inNews, ప్రత్యేకం

YSR Vahana Mitra : ఆటో డ్రైవర్లకు రూ.10 వేల సాయం.. వైఎస్సార్ వాహన మిత్ర స్కీమ్ కింద ఇలా దరఖాస్తు చేసుకోండి

YSR Vahana Mitra : ఏపీలో సీఎం జగన్ పేద, బలహీన వర్గాల కోసం పలు ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాలు పేరుతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ వాహన మిత్ర అనే స్కీమ్ ను వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ స్కీమ్ లో భాగంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10 వేల సాయాన్ని అందించనున్నారు. కేవలం ఆటో డ్రైవర్లు మాత్రమే కాదు.. ట్యాక్సీ డ్రైవర్లకు […]