Posted inEntertainment, Featured, News, Trending

Pawan Kalyan: పవన్ చేసే రాజకీయాలన్నీ గాలివాటమే… జోగి నాయుడు కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాలలో కూడా బిజీ అవుతున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న పట్టుతో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొనసాగుతున్నారు అయితే ఇప్పటికీ ఈయన ఎన్నో సినిమాలకు కమిట్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని తిరిగి రాజకీయ ప్రచార కార్యక్రమాలలో బిజీ కానున్నారు. ఇలా రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే ఎంతోమంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం […]