Posted inEntertainment

Surekha Vani : శారీలో డాన్స్ ఇరగదీసిన సురేఖ వాణి.. నడుమందాలతో రచ్చ!

Surekha Vani : టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి… తన కూతురు సుప్రియతో కలిసి డ్యాన్స్ లు,పార్టీ లు పబ్ లు అంటూ ఎప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. ఇక వాటికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటుంది. తన లైఫ్ ని తనకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ తన కూతురి చేత మోడ్రన్ మామ్ అన్ని అనిపించుకుంటుంది. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ […]