Ashish Vidyarthi: తెలుగు తమిళ్ వంటి ఎన్నో భాషలలో విలన్ పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను భయపెట్టే విలన్ గా మాత్రమే కాకుండా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కామెడీ విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆశిష్ విద్యార్థి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవల రెండవ పెళ్లి చేసుకోవడంతో ఆశిష్ మరొకసారి వార్తల్లో […]