Ashu Reddy: అషు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె అనంతరం జూనియర్ సమంత గా గుర్తింపు పొందారు కాస్త సమంత పోలికలు కనిపించడంతో అందరూ కూడా ఈమెను జూనియర్ సమంత అంటూ వైరల్ చేయడంతో బాగా ఫేమస్ అయ్యారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. రెండుసార్లు బిగ్ బాస్ […]