Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయమెరుగని దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం అంతర్జాతీయ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన తన సినిమాలన్నింటిలోనూ ఒక సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని ఆ సెంటిమెంట్ తోనే ఆయన సినిమాలన్నీ కూడా హిట్ అవుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో దాదాపు ఇదే సెంటిమెంట్ ఉపయోగించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ, మగధీర, విక్రమార్కుడు, సింహాద్రి, […]