Posted inEntertainment, Featured, News, Trending

Balakrishna: కొత్త సినిమా టైటిల్ కోసం..బాలయ్య సెంటిమెంట్ ని ఫాలో అయిన అనీల్ రావిపూడి..?

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల వీరసింహారెడ్డి సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణకి మరొక హిట్ ఇస్తానని అనిల్ రావిపూడి బాలయ్య అభిమానులకు మాట ఇచ్చాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి అదే పనిలో బిజీగా ఉన్నాడు. మునుపెన్నడు బాలయ్యని చూడని విధంగా సరికొత్తగా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా […]