Beauty Tips: ఈ మధ్య కాలంలో జుట్టు సమస్యలతో బాధడుతున్నారు. అయితే ఈ చలికాలం లో చల్ల నీటి స్నానం చెయ్యడం వల్ల జుట్టు చివర్లు పగులుతాయి. ఎందుకంటే చల్ల నీటి స్నానం వాళ్ళ జుట్టు తేమను కోల్పోతాయి. దీని వల్ల జుట్టు చివర్లు పగలడం జరుగుతాయి. అయితే ఈ సమస్యను ఎలా దూరం చేసుకోవాలో దానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక గిన్నె లో ఒక టీస్పూన్ షాంపూ తీసుకుని […]