Bellamkonda Suresh: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ చత్రపతి సినిమా ద్వారా అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయగా ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నారు. […]