Posted inEntertainment, News

CCL: CCL ఫైనల్స్ లో విజయం సాదించిన తెలుగు వారియర్స్

CCL: నిన్న విజయవాడలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భోజ్ పూరి దబాంగ్స్ , తెలుగు వారియర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తెలుగు వారియర్ గణ విజయాన్ని సాధించింది. లాస్ట్ మంత్ 18న ప్రారంభమైన ఈ సీజన్ నిన్నటితో ముగిసింది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్ లో భోజ్ పూరి దబాంగ్స్ 10 ఓవర్లలకు గాను 6 వికెట్స్ నష్టానికి 72 పరుగులు చేశారు. తెలుగు వారియర్స్ కూడా పది ఓవర్లలో […]