Manchu Manoj: మంచు మనోజ్ భూమ మౌనికను రెండో వివాహం చేసుకున్న తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. మంచు మనోజ్ ఇదివరకే ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయారు ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయే సమయానికి ఈ దంపతులకు పిల్లలు మాత్రం కలగలేదు. ఇలా విడాకులు తర్వాత ఎవరి జీవితాలలో వారు బిజీ అయ్యారు. ఇకపోతే మంచో మనోజ్ కొంతకాలం పాటు ఒంటరిగా […]