Siva Jyothi: శివ జ్యోతి తీన్మార్ వార్తలు ద్వారా సావిత్రిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శివజ్యోతి తెలంగాణ యాసలో గలగలా మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈమెకు న్యూస్ రీడర్ గా ఎంతో మంచి గుర్తింపు వచ్చిన తర్వాత బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా […]