Posted inEntertainment, Featured, బిగ్ బాస్

Bigg Boss 6 Telugu Day 47 Review: రేవంత్ మీదే అందరి దృష్టి.. బాత్రూం క్లీనింగ్ చేయించిన గీతూ.. పాజిటివ్ అంటోన్న ఇనయ

Bigg Boss 6 Telugu Day 47 Review: బిగ్ బాస్ ఇంట్లో 46వ రోజు 47వ ఎపిసోడ్ గందరగోళంగా జరిగింది. ఫుడ్ పెట్టక కడుపు మాడ్చిన బిగ్ బాస్.. నేడు కాస్త చల్లారు. ఇంటి సభ్యులకు ఫుడ్ పంపించాడు. చెత్త కంటెస్టెంట్లు అని చెప్పకనే చెప్పేశాడు బిగ్ బాస్. ఎంటర్టైన్ చేయడం లేదని, బిగ్ బాస్ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని ఇలా నానా గడ్డి పెట్టిన బిగ్ బాస్.. నేటి ఎపిసోడ్లో ఇంకో టాస్క్ […]