Posted inEntertainment, Featured, News, Trending, TV Serials

Bigg Boss 7: మొదలైన టికెట్ టూ ఫినాలే… ఇప్పుడు కూడా తీరు మార్చుకొని శివాజీ?

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం మరొక రెండు వారాలలో పూర్తీ కాబోతోంది. ప్రస్తుతం 13 వ వారం కొనసాగుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే షేర్ చేశారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు పలు టాస్కులు ఇస్తూ ఇందులో ఎవరు ఎక్కువ పాయింట్స్ సాధిస్తే వాళ్ళు నేరుగా ఫినాలేకి వెళ్తారని చెప్పారు. ఈ క్రమంలోనే పలు టాస్కులను నిర్వహించగా కంటెస్టెంట్లు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఈ టాస్కులలో […]