Posted inEntertainment, Featured, News, Trending

Singer Revanth: పండంటి ఆడబిడ్డకు తండ్రైన సింగర్ రేవంత్.. మరి టైటిల్ విన్నర్ గా కలిసొస్తుందా?

Singer Revanth: ప్రముఖ సింగర్ అంటే అందరికీ బాగా తెలుసు. తన అద్భుతమైన గొంతుతో ఎన్నో పాటలను ప్రేక్షకులకు అందించాడు. ఎన్నో హిట్ పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇండియన్ ఐడల్ హిందీలో విజేత గా నిలిచి తెలుగు సినీ పరిశ్రమ పేరు నిలబెట్టాడు. ఇలా ఎన్నో సినిమాల్లో పాటలు పాడి మంచి ప్రజాదరణ పొందాడు. ఇక ఇండియన్ ఐడల్ విజేతగా గెలిచిన తర్వాత ఇతనికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇప్పటివరకు కూడా […]