Dethadi Harika : ఈరోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీలుగా మారుతున్నారు. అదే కోవకు చెందినదీ ఈ అలేఖ్య హారిక..ఈ అలేఖ్య హారిక అంటే ఎవరికీ పెద్దగా తెలీదు.. దేత్తడి హారిక అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. దేత్తడి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ యాసలో పొగరు ఉన్న అమ్మాయిగా హారిక తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అయింది. అతి తక్కువ సమయంలో మంచి […]