Posted inEntertainment, Featured, News, Trending

Ntr: నన్ను నడిపిస్తున్నది అభిమానులే… చేసే ప్రతి సినిమా మీకోసమే… ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మే 20వ తేదీన 40వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తారక్ కిశుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా మే 20 వతేదీ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు భారీగా ట్రెండ్ అయిందని చెప్పాలి. ఇలా […]