Posted inNews, రాజ‌కీయాలు

KTR: కేటీఆర్ సడన్ గా ఉక్కు పరిశ్రమపై ఎందుకు పడ్డాడు!!

KTR: బీఆర్ఎస్ పార్టీ చేసే రాజకీయాలు ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు లిక్కర్ స్కాంలో కవితను కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇబ్బందులు పెడుతుందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం బీఆర్ఎస్ నాయకులూ ఇప్పుడు సడన్ గా ఏపీలో ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ మినిస్టర్ కేటీఆర్ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చెయ్యొద్దని కేటీఆర్ ఏకంగా కేంద్రానికి లేఖ రాశారు. మొన్నటి వరకు కేటీఆర్ ఎప్పుడూ కూడా దీని గురించి మాట్లాడలేదు కానీ […]