Posted inEntertainment, Featured, News, Trending

Allu Arjun: ట్విటర్ లో ఆ హీరోయిన్ ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్… స్క్రీన్ షాట్లతో ఆరోపణలు చేస్తున్న నటి!

Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సౌత్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ పొందారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ గురించి నటి ఆరోపణలు చేశారు.గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన […]