Posted inNews, రాజ‌కీయాలు

BRS: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు బీజేపీకి మంచి చెయ్యనున్నాయా!!

BRS:  ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ఎంత ముందుకు రావాలో అంత ముందుకు వచ్చింది. ఇంకొంచెం ఛాన్స్ ఇస్తే వచ్చే ఎన్నికల్ సమయానికి రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా తయారైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆ పార్టీ వచ్చి తమ పార్టీ నేతలను లాక్కెళ్ళకుండా ఉండటానికి, తమ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపడానికి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆ సమ్మేళనాల వల్ల బీజేపీ ఎక్కడలేని మంచి జరుగుతుందని బీఆర్ఎస్ నేతలే చెప్తున్నారు. […]