Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య ఎంతోమంచి స్నేహబంధం ఉంటుంది అలాగే వారి పిల్లల మధ్య కూడా అంతే మంచి స్నేహబంధం ఉంటుందని చెప్పాలి.ఇలా ఒక స్టార్ హీరో పిల్లలు మరొక స్టార్ హీరో పిల్లలతో చాలా సఖ్యతగా ఫ్రెండ్లీగా ఉంటారు కానీ బాలకృష్ణ కూతుర్ల విషయంలో మాత్రం ఇందుకు భిన్నం అని చెప్పాలి.బాలకృష్ణ కూతుర్లతో ఇతర హీరోల కూతుర్లు […]