Business ideas: ఎప్పుడైతే దేశాన్ని కరోనా పట్టిపీడించిందో అప్పటినుంచి అందరి తలరాతలు మారిపోయాయి. కొంతమందికి తినడానికి తిండి లేని సందర్భాలు కూడా వచ్చాయి. ఎంతోమంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. దీంతో చేసేదేమీ లేక సొంత గ్రామాల్లోకి వెళ్లి వ్యవసాయం చేత పట్టారు. ఉద్యోగాలను నమ్ముకోవడం వేస్ట్ అనుకోని చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని అనుకున్నారు. ఎందుకంటే ఎప్పటికీ గ్యారెంటీ ఇవ్వని ఉద్యోగాలు చేయడం కంటే ఎప్పటికీ విలువ తగ్గని వ్యాపారులు చేయడం మిన్న అనుకొని చాలా మంది […]