Business Tips: మన ముందు తరం వారు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అనుకునేవారు. కానీ నేటి తరం యువత ఆలోచనా విధానం అందుకు భిన్నంగా ఉంది. ఎంత పెద్ద చదువుకున్నప్పటికీ ముందుగా అందరూ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వ్యాపారం చేయటం అంతా ఆషామాషీ విషయం కాదు. ముందుగా దాని గురించి పరిశోధన చేయాలి. అందులో మనకి ఎంత టాలెంట్ ఉందో చూడాలి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ లో నాలెడ్జ్ లేకపోతే […]