Posted inNews, రాజ‌కీయాలు

CBN: ఇక నెల్లూరు టీడీపీదేనా!! ఎన్నో ఏళ్ల చంద్రబాబు నాయుడు కల ఇప్పుడు నెరవేరనుందా!!

CBN: ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో రాజకీయాల ముఖ చిత్రం మారింది. ఇప్పుడు టీడీపీ నేతల్లో ఎప్పుడూ లేని సంతోషం కనిపిస్తుంది కానీ వైసీపీలో మాత్రం ఎక్కడ లేని భయం కనిపిస్తుంది. మొన్నటి వరకు వై నాట్ 175 అన్న వైసీపీ నేతల్లో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలుస్తామా అన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చే ఎన్నికలో గెలిచినా తరువాత ప్రమాణ స్వీకారం […]