Posted inEntertainment, Featured, News, Trending

Hero Suman: రజిని చెప్పింది అక్షరాల నిజం… చంద్రబాబుకు ప్రస్తుతం టైమ్ బాగలేదంతే… సుమన్ కామెంట్స్ వైరల్!

Hero Suman: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా గత నెల 28వ తేదీ విజయవాడలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్టీఆర్ గురించి అలాగే చంద్రబాబు నాయుడు విజయం గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. అయితే ఇది నచ్చని వైసిపి ప్రభుత్వం తనపై భారీగా విమర్శలు చేశారు. దీంతో రజినీకాంత్ అభిమానులు రజనీకాంత్ మాట్లాడుతూ […]