Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు నటి త్రిష పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. లియో సినిమాలో త్రిషను రేప్ చేసే అవకాశం తనకు రాలేదు అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ధూమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం […]