Posted inరాజ‌కీయాలు

Jagan:వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్ వర్క్ షాప్ లలో డిసైడ్ కానుందా!! వైసీపీకి 175 సాధ్యమేనా!!

Jagan: ముందస్తు వస్తుందని టీడీపీ నాయకులు, ఉండదని వైసీపీ నాయకులు సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. వైసీపీ మాత్రం వచ్చే 16 నెలలో ఎన్నికలు ఉన్నాయని, దానికి పార్టీ నేతలందరూ దానికి అనుగుణంగా సిద్ధమవ్వాలని పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా 175 స్థానాల్లో విజయం సాధించాలని కంకణం కట్టుకున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అయితే ఆ ఎన్నిక కోసం జగన్ ఇప్పటి నుండే అభ్యర్థులను […]