Posted inFeatured, News, Trending, ఆధ్యాత్మికం

Gold Price: ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న బంగారం ధర.. ఇంతకు ఎలా ఉన్నాయంటే?

Gold Price: బంగారం ఎంత రేటు ఉన్నా సందర్భాన్ని బట్టి కొని తీర వలసిందే. అలాంటి మనస్తత్వం మన భారతీయ మహిళలది. అందుకే బంగారం రేటు ఆకాశాన్నింటినా ఎవరూ బంగారం కొనటంలో తగ్గటం లేదు. అలాంటి వాళ్ల కోసమే ఈరోజు( మార్చ్ 31 ) బంగారం వెండి ధరల వివరాలు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధరరూ.51,750 […]