Posted inEntertainment, Featured, News, Trending

Jr.NTR: కోట్లు రూపాయల విలువ చేసే వాచ్ ధరించిన ఎన్టీఆర్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Jr.NTR: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి స్థాయికి తగ్గట్టు విలువైన దుస్తులు వస్తువులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే హీరో హీరోయిన్లు ధరించి దుస్తులు వస్తువులు కార్లు బైకుల వంటి వాటి గురించి వాటి ధరల గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు ధరించే దుస్తుల గురించి వాటి ధరల గురించి వార్తలు వస్తుంటాయి. కానీ తాజాగా యంగ్ టైగర్ […]