Posted inEntertainment, Featured, News, Trending

Sreeleela: నేను డాన్స్ చేయడానికి తప్ప దేనికి పనికిరానా…. యాంకర్ పై శ్రీ లీలా ఫైర్!

Sreeleela: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శ్రీలీల ఒకరు. ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఈ […]