Posted inTrending, TV Serials

Intinti Gruhalakshmi: తప్పుడు సలహాలు ఇస్తున్న లాస్య.. ప్రమాదంలో పడ్డ దివ్య!

Intinti Gruhalakshmi: తను తీసుకున్న నిర్ణయం వల్ల తన అత్తింటి వారు బాధపడకూడదని మళ్లీ తన ఇంటికే వెళ్లి తల్లిగా కోడలిగా తన బాధ్యతలను నెరవేరుస్తున్న ఒక స్త్రీ కథ ఈ ఇంటింటి గృహలక్ష్మి.     నేను అర్జెంట్గా ఉత్తమ ఇల్లాలుని అవ్వాలి అలా అంటే ఏం చేయాలి అంటూ భర్తని అడుగుతుంది లాస్య. ఉత్తమ భార్య లక్షణాలు నందు చెబితే అంటే నేను పూర్తిగా తులసి లాగా మారిపోవాలంటున్నారు అంతేనా అంటుంది లాస్య. ఉత్తమ […]