Posted inFeatured, News, Trending, ఆధ్యాత్మికం

Gold Rate: భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. నేటి ధరల వివరాలు ఇలా?

Gold Rate: భారతదేశంలోనే ఖరీదైన మెటల్ గోల్డ్. ప్రత్యేకంగా భారతీయ స్త్రీలకు బంగారానికి విడదీయరాని అనుబంధం. రోజుకి బంగారం వెండి ధరల రేట్లు పెరుగుతూ సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. రేట్లు ఆకాశంవైపే గాని నేలచూపులు చూడనంటూ మధ్యతరగతి మహిళలని ఊరిస్తున్నాయి. గోల్డ్ ని ఆభరణాల కోసమే కాకుండా పెట్టుబడుల కోసం కూడా కొని నిల్వ చేయటం వలన కూడా బంగారానికి అంత డిమాండ్ ఏర్పడింది. ధరలు పెరగటం అనేది భారతీయ మహిళలకి ఇబ్బంది కలిగినప్పటికీ భవిష్యత్తు […]