Posted inEntertainment, Featured, News, Trending

Samantha: నాగచైతన్యతో ఉన్న చివరి జ్ఞాపకాన్ని కూడా తుడిచేసిన సమంత?

Samantha: సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న వీరి గురించి తలుపు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇలా నాగచైతన్య సమంత విడాకుల విషయం గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే వీరి విడాకుల విషయంపై ఆసక్తి రేపుతుంది. ఇక సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు కానీ వీరి వివాహ బంధం ఎక్కువ […]