Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పిన విషయాలన్నీ కూడా నిజం కావడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య పెరిగిపోతుంది.సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉండే వేణు స్వామి తాజా ఫొటో షూట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఈవెంట్ జరిగిన […]