Intinti Gruhalakshmi April 17 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కన్యాదానం చేసే సమయం ఆసన్నమైంది తల్లిదండ్రులు పీటల మీద కూర్చోండి అంటారు పంతులుగారు. ఆలోచిస్తున్న తులసిని ఎందుకు ఆలోచన వెళ్లి కూర్చో అంటుంది అనసూయ. ఆ అధికారం నాకు ఉందో లేదో అని ఆలోచిస్తున్నాను అంటుంది తులసి. కన్యాదానం నేనే చేస్తానంటూ ట్విస్ట్ ఇచ్చిన లాస్య.. ఇలా మంచితనానికి పోయే పరిస్థితి ఎంత వరకు తెచ్చుకున్నావు తల్లిగా అది నీ హక్కు వెళ్లి పీటల […]