Ennenno Janmala Bandham January 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో భర్తకి ఫోన్ చేసి విన్నీ వచ్చాడు అప్పుడు ఎలాగ ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అంటుంది వేద. అప్పుడేనా ఇప్పుడైనా ఆ పెడతా మొహమే కదా అనుకుంటాడు యష్. మిమ్మల్ని అడుగుతున్నాడు, మిమ్మల్ని కలవాలని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు అంటుంది వేద. నెక్స్ట్ వీక్ లో కలుద్దాం అని యష్ అంటే అంత లేట్ ఎందుకు ఈ రోజు కలుద్దాం అంటుంది […]