Sri Satya Ex Boyfriend: బిగ్ బాస్ ఇంట్లో శ్రీ సత్య ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే శ్రీ సత్య కేవలం తినడానికి, పడుకోవడానికి మాత్రమే వచ్చినట్టుంది. నాగార్జున కూడా శ్రీ సత్యకు బాగానే క్లాసులు పీకాడు. ఆట మీద దృష్టి పెట్టు.. తిండి మీద కాదంటూ చురకలు అంటించాడు. అయితే శ్రీ సత్య ఇంట్లో కంటెస్టెంట్లతో అంతగా కలవలేకపోతోంది. ఈ విషయంలోనే మొదటి వారంలో నామినేట్ అయింది. అలా తాను కలవకుండా ఉండేందుకు చాలా […]