Posted inFeatured, News, Trending, ఆరోగ్యం

Health: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Health : ఈ మధ్యకాలంలో కీళ్లనొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. ముసలి వారు మాత్రమే కాకుండా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ప్రస్తుతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఇలా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు తాము తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే శరీరంలోని ఇన్ ఫ్లమేషన్ అదుపులో ఉంటుంది. ఆర్థయిటిస్ తో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.. మన శరీరంలో ఇన్ ఫ్లమేషన్ పెరిగితే స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం […]