Posted inEntertainment, Featured, News, Trending

Nayanatara: నయనతారతో షారుక్ ప్రేమలో పడ్డారా… అలా క్లారిటీ ఇచ్చిన హీరో?

Nayanatara: సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే మొదటిసారి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి జవాన్ సినిమా ద్వారా అడుగు పెట్టబోతున్నారు.షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే […]