Suthivelu: ప్రముఖ హాస్య నటుడు అయిన సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు అంటే తెలియని వారుండరు. ఈయన సుమారు 200 చిత్రాలలో నటించారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి అందరిని కడుపుబ్బా నవ్వించారు. అలాగే కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించాడు. ఈయన మొదటిగా హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ముద్ద మందారంలో సినిమా తో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. అటు పిమ్మట జంధ్యాల, […]