Posted inNews, టెక్నాలజీ

Flipkart Big Saving Days Sale : రూ.60 వేలకే ఐఫోన్ 14.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

Flipkart Big Saving Days Sale : ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సేల్ ను ప్రారంభించనుంది. మార్చి 11 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. మార్చి 11 నుంచి మార్చి 15 వరకు ఈ సేల్ జరగనుంది. ఈ సేల్ లో ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు అందించనున్నారు. ముఖ్యంగా యాపిల్ ఫోన్లు ఐఫోన్లపై భారీగా డిస్కౌంట్లు అందనున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, నథింగ్ […]