Posted inEntertainment, Featured, News, Trending

Varun Tej -Lavanya Tripati: మెగా కుటుంబంలో మోగనున్న పెళ్లి బాజాలు..వరుణ్ తేజ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్…?

Varun Tej -Lavanya Tripati: ప్రస్తుతం మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ జూన్ 9వ తేదీ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా కాలంగా వీరి ప్రేమ గురించి అనేక వార్తలు వినిపించినప్పటికీ ఎక్కడ స్పందించని వరుణ్ […]