Posted inEntertainment, Featured, News, Trending

Ileana: ప్రేగ్నేన్సీ సమయంలో బరువు అన్నది సమస్య కాదు.. ఇలియానా కామెంట్స్ వైరల్!

Ileana: దేవదాసు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు తో జంటగా నటించిన పోకిరి సినిమా ద్వారా ఇలియానా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్ భాషలలో ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఇలియానా కొంతకాలం క్రితం బాలీవుడ్ కి మాఖాం మార్చింది. సన్నజాజితీగలా నాజూకైన నడుముతో ఉన్న ఇలియానా […]