మనిషి బ్రతకటానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర అనేది కూడా చాలా అవసరం. అందువల్ల రోజులు కొంత సమయం నిద్రకు కేటాయించాలి. మనసుకి శరీరానికి ప్రశాంతతనిచ్చే నిద్ర మీద మనిషి ఆయుషు ఆధారపడి ఉంటుంది. అయితే నిద్రపోయే ముందు నిద్ర లేచిన తర్వాత దేవుని స్మరించుకోవాలి. సాధారణంగా ఏ పని చేసినా కూడా అంతా మంచి జరగాలని దేవుని స్మరించుకొని పనులు మొదలుపెడతారు. అలాగే నిద్రపోయేటప్పుడు కూడా ప్రశాంతమైన నిద్రని ప్రసాదించమని దేవున్ని స్మరించుకోవాలి. అయితే నిద్రపోయేముందు […]