Business Tips: సాధారణంగా పెద్ద స్థాయిలో కోళ్లను పెంచాలంటే ఫారం అవసరమవుతుంది. కానీ ఫారం అవసరం లేకుండా పెరట్లో పెంచుకొనే రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి తెలుసుకుందాం. సాధారణంగా కోళ్ల వ్యాపారం చేసే వాళ్ళకి నాటు కోళ్లు, బ్రాయిలర్ కోళ్ల గురించి తెలిసే ఉంటుంది. కానీ రాజశ్రీ రకం వాళ్ల గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. పెరట్లో పెంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేయవచ్చునని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే […]